Wednesday, September 28, 2016

శివశక్తి సాయి టీవీ : వాత్సల్య సింధు

సామాజిక స్వచ్ఛంద సేవా సంస్ధలను ప్రోత్సహిస్తూ శివశక్తి సాయి టీవీలో ప్రసారం అవుతున్న '' మానవ సేవయే మహేశ్వర సేవ ''. ఇందులో భాగంగా వాత్సల్య సింధు ఆశ్రమంపై రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు మధ్యాహ్నం 3. 30 గంటలకు తప్పకుండా చూడండి.. మీ ఇంట్లో మా ఛానల్ రాకపోతే ఆన్ లైన్ లో కూడా చూడొచ్చు. ఆన్ లైన్ లో చూడాలి అనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి.. మీ శ్రీజ సాదినేని ..

http://www.yupptv.in/#!/play/Shiva-Shakti-Sai-TV/Shiva-Shakti-Sai-TV-ProgramAt1530/pid/4951960

No comments:

Post a Comment